| నగుమోము - తా - రలే |
ద. ద. దా. ని. - స˜మా - గమా |
| తెగి రాలె నేలకే |
|
| ఒకటైతే మీరిలా |
|
| చూడాలనే |
|
| సగమాయె ప్రాయమే |
|
| కదిలేను పాదమే |
|
| పడసాగె ప్రాణమే |
|
| తన వెనకే |
|
| మోహాలనే మీరెంతలా ఇలా |
| మోమాటమే ఇక వీడెనులే |
| ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| రాధే శ్యామ్ |
| ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| రాధే శ్యామ్ |
| కదలడమే మరిచెనుగా |
| కాలాలు మిమ్మే చూసి |
| అణకువగా నిలిచెనుగా |
| వేగాలు తాళాలేసి |
| ఎచటకు ఏమో తెలియదుగా |
| అడగనేలేని చెలిమిదిగా |
| పెదవులకేమో అదే పనిగా |
| నిమిషము లేవే విడివిడిగా |
| సమయాలకే సెలవే ఇక |
| పేరులేనిది ప్రేమకానిది |
| ఓ కధే ఇదే కదా |
| ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| రాధే శ్యామ్ |
| ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| రాధే శ్యామ్ రాధే శ్యామ్ |
| మేఘాన్ని వదలని చినుకై |
| సంద్రాన్ని కలవని నదులై |
| పరిమితి లేనే లేని |
| ప్రణయమే ఎంత అందం |
| అసలు కొలవకా కాలం |
| మునిగి తేలే దేహాలే |
| తుదకు తెలియని దూరం |
| మరిచి కలిసెలే స్నేహం |
| ముగిసేటి గమ్యమే లైని పయనమిదే |
| మెరిసేటి అడుగులతోనే |
| ఓ కథ ఇదే కదా |
| ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ |
| నగుమోము తారలే |
| తెగి రాలె నేలకే |
| ఒకటైతే మీరిలా చూడాలనే |
| సగమాయె ప్రాయమే |
| కదిలేను పాదమే |