Compositions
మామవతు
రాగము
:
హిందోళం - 20 naTabhairavi janya జన్యం
ఆరోహణ
:
స గ
2
మ
1
ద
1
ని
2
స
·
అవరోహణ
:
స ని
2
ద
1
మ
1
గ
2
స
తాళం
:
ఆది
రచన
:
వాసుదేవాచార్య
భాష
:
సంస్కృతం
పల్లవి
మామవతు శ్రీ సరస్వతి
కామకోటి పీఠ నివాసిని||
అను పల్లవి
కోమలకర సరోజ ధృత వీణా
సీమాతీత వర వాగ్భూషణ ||
చరణం
రాజాధిరాజ పూజిత చరణా!
రాజీవనయనా! రమణీయ వదనా!
(మధ్యమకాలం)
సుజన మనోరథ పూరణ చతురా!
నిజగళ షోభిత మణిమయ హారా!
అజ భవ వందిత వాసుదేవ
చరణార్పిత సకల వేదసారా ||