Compositions

వాతాపి

రాగము : హంస ధ్వని - 28 హరికాంభోజి జన్యం
ఆరోహణ : స రి13 ప ని3·
అవరోహణ : స ని3 ప గ1 రి1
తాళం : ఆది
రచన : ముత్తుస్వామి దీక్షితార్
భాష : సంస్కృతం
పల్లవి
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరా ప్రదం శ్రీ (వాతాపి)

అను పల్లవి
భూతాధి సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం

వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్న వారణం (వాతాపి)

చరణం
పురా కుంభ సంభవ మునివర
ప్రపూజితం త్రికోణ మాధ్యగతం
మురారీ ప్రముఖాధ్యుపాసితం
మూలాధార క్షేత్రాస్థితం
పరాధి చత్వారి వాగాత్మకం
ప్రణవా స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం
నిజవామకర విధ్రుతేక్షు తండం
కరాంబుజపాశ భీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాధి గురుగుహ తోశిత
బింబం హంసధ్వని భూషిత హేరంభం (వాతాపి)