Compositions

రఘునాయక

రాగము : హంస ధ్వని - 28 హరికాంభోజి జన్యం
ఆరోహణ : స రి13 ప ని3·
అవరోహణ : స ని3 ప గ1 రి1
తాళం : ఆది
రచన : త్యాగరాజ
భాష : తెలుగు
పల్లవి
రఘునాయక1, నీ పాద-యుగ
రాజీవముల నే విడజాల శ్రీ

అను పల్లవి
అఘజాలముల పారదోలి నం-
నాదరింప నీవే గతిగాదా2 శ్రీ

చరణం
భవసాగరము దాటలేకనే
పలు గాసిబడి నీ
మణి-మయాభరణులౌ2 అణిమాదులిడు3 దీప
మరుగు జేరితి అవనిజాధిప,
శ్రితరక్షక, ఆనందకర, శ్రీ
త్యాగరాజనుత