Compositions
బ్రోవ భారమా
రాగం
:
బహుదారి - వ మేళకర్త “ ” జన్యం
ఆరోహణ
:
స గ
3
మ
1
ప ద
2
ని
2
స
·
అవరోహణ
:
స
·
ని
2
ప మ
1
గ
3
స
తాళం
:
ఆది
రచన
:
త్యాగరాజు
భాషా
:
పల్లవి
బ్రోవ భారమా రఘురామ
భువనమెల్ల నీవై నన్నొకని
అనుపల్లవి
శ్రీ వాసుదేవ1 అండ కోట్ల
కుక్షినియుంచుకో2 లేదా నన్ను (బ్రోవ)
చరణం
కలశాంబుధిలో దయతో-
నమరులకై3 యదిగాక
గోపికలకై కొండలెత్త లేదా4
కరుణాకర త్యాగరాజుని (బ్రోవ)