Compositions

భజ మానస

రాగం : బహుదారి - వ మేళకర్త “ ” జన్యం
ఆరోహణ : స గ31 ప ద2 ని2·
అవరోహణ : · ని2 ప మ13
తాళం : ఆది
రచన : తులసీ వనం
భాషా :
పల్లవి
భజ మానస విఘ్నేశ్వరం అనిశం
భజ పూర్వాపన సదన గణేశం

అనుపల్లవి
గజ వదనం దురితౌఘ వినాశం
గదశమనం శత సూర్య నికాశం
చరణం
వరదం జన శరణం భయహరణం
వర ముని మానస భవ విహరణం
వర ఫల రసనరతం భవతరణం
వన తులసీదళ పూజిత చరణం