Compositions

విఘ్నేశ్వర శుభకారక

రాగం : ఆరభి - వ మేళకర్త “ ” జన్యం
ఆరోహణ : స రి21 ప ద2·
అవరోహణ : · ని32 ప మ13 రి2
తాళం : రూపక
రచన : తులసీ వనం
భాషా :
పల్లవి
విఘ్నేశ్వర శుభకారక
వరదోద్భవ గణనాయక

అనుపల్లవి
విఘ్నేశ్వర మద నాశక
విద్యాధన వరదాయక
చరణం
రక్షా సదా గుణ నిర్భర
రంజితా పూర్వాపనాపురా
రక్తాంబర నటశంకరా
రమ్యవన తులసీధరా