Compositions
కమల సులోచన
రాగం
:
ఆనందభైరవి - 20వ మేళకర్త “నఠభైరవి” జన్యం
ఆరోహణ
:
స గ
2
రి
2
గ
2
మ
1
ప ద
2
ప స
·
అవరోహణ
:
స
·
ని
2
ద
2
ప మ
1
గ
2
రి
2
స
తాళం
:
చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
రచన
:
శ్రీ పురందర దాసు
భాషా
:
సంస్కృతం
సాహిత్యం
కమల సులోచన
విమల తటాకిని
మరాళ గామిని
కరి హర మధ్యే
బింబా-ఆనన
విదు మండలరే
చందన కుంకుమ
సంకలిత
పరిమళ కస్తూరి
తిలకధరే రే
జాజి సైయ కచ
కుచ ఘన జగ-
నాంభోజ
మరాళ గామిని
కరిహర మధ్యే
బింబానన
విదు మండలరే